శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయంపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారీగా క్యాచ్ అందుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రాంతం వైపు వెనక్కి స్ప్రింట్ చేస్తూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు శ్రేయాస్ (Shreyas Iyer). అయితే అదే సమయంలో అతని ఎడమ పక్కటెముక లో తీవ్రమైన దెబ్బ తగిలింది. ఈ దృశ్యం కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యింది..
Read Also: Prithvi Shaw: పృథ్వీ షా డబుల్ సెంచరీ
వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత అతడికి ఉండే Spleen (ప్లీహమ్) అవయవానికి గాయం అయినట్లు నిర్ధారించారు. ఇది సీరియస్ ఇంటర్నల్ ఇంజ్యూరీ (spleen rupture)లలో ఒకటి.ప్లీహమ్ మన శరీరంలో ఎడమవైపు పక్కటెముకల కింద ఉండే ముఖ్యమైన అవయవం.ఈ గాయాన్ని హీల్ చేసేందుకే ICUలో ఉంచి శ్రేయస్‌కు చికిత్స అందిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: