📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

T20 World Cup 2026 : హెట్మెయర్ అర్ధశతకం, విండీస్ 182/5 ఎలా సాధించింది?

Author Icon By Sai Kiran
Updated: February 7, 2026 • 7:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో West Indies భారీ స్కోర్ నమోదు చేసింది. స్కాట్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ Shimron Hetmyer అద్భుత అర్ధశతకంతో రాణించడంతో, వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దీంతో స్కాట్లాండ్‌కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ గెలిచిన Scotland బౌలింగ్ ఎంచుకోగా, వెస్టిండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (35), షాయ్ హోప్ (19) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత హెట్మెయర్ బరిలోకి దిగి స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 64 పరుగులు చేసి స్కోరు వేగంగా పెంచాడు.

Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

T20 World Cup 2026

హెట్మెయర్‌కు రోవ్‌మన్ పావెల్ (24), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (26) మంచి సహకారం అందించారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ కర్రీ ఆకట్టుకునే బౌలింగ్‌తో 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సఫ్యాన్ షరీఫ్, మైఖేల్ లీస్క్, డేవిడ్‌సన్ తలో వికెట్ పడగొట్టారు.

183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ ఆరంభంలోనే ఇబ్బందులు ఎదుర్కొంది. తాజా సమాచారం ప్రకారం, 2.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 19 పరుగులతో ఉంది. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మైఖేల్ జోన్స్ (1) ఔటయ్యాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Eden Gardens T20 Match Google News in Telugu Hetmyer half century Latest News in Telugu Scotland vs West Indies live score Shimron Hetmyer fifty T20 World Cup 2026 scorecard t20 world cup news Telugu News West Indies 182 runs West Indies vs Scotland T20

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.