📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Breaking News: Shafali Varma: షెఫాలీ వర్మ అరుదైన రికార్డు

Author Icon By Aanusha
Updated: December 24, 2025 • 9:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత మహిళల క్రికెటర్, యువ సంచలనం షెఫాలీ వర్మ (Shafali Varma) మహిళల T20I క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించారు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన ఆమె, 22 ఏళ్లలోపే అత్యధిక హాఫ్ సెంచరీలు (12) చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. ఈ ఘనతలో షెఫాలీ వర్మ తర్వాత స్టాఫానీ టేలర్ (విండీస్, 10), గాబీ లెవిస్ (ఐర్లాండ్, 10), జెమీమా (భారత్, 7) ఉన్నారు. అంతేకాకుండా, 120+ టార్గెట్‌ను అత్యంత వేగంగా (11.5 ఓవర్లలో) ఛేదించడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

Read Also: Mohsin Naqvi: భారత టీం తీరుపై ICCకి ఫిర్యాదు చేస్తాం: పాక్

Shafali Varma’s rare record

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News India Women Cricket latest news Shafali Varma Sri Lanka vs India women Telugu News Women T20I records

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.