📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sanju Samson: CSKకి సంజూ శాంసన్!

Author Icon By Aanusha
Updated: November 14, 2025 • 8:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ (Sanju Samson) ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) నుంచి ట్రేడ్ చేసుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌లో రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌లు ఆర్‌ఆర్‌కు వెళ్తున్నారు. పేపర్ వర్క్ పూర్తయింది, ఆటగాళ్ల సంతకాలు ముగిసాయి. ఇక బీసీసీఐ అధికారిక ఆమోదం, ప్రకటన మాత్రమే ఉందని వెల్లడించారు.

Read Also: Shane Watson: కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్‌

Sanju Samson

జడేజాను వదులుకోవట్లేదని సమాచారం

ఐపీఎల్ 2026 సీజన్ ముందు ఈ ట్రేడ్ జరిగినట్లు ఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో, క్రిక్‌బజ్ వంటి మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.అటు జడేజాను వదులుకోవట్లేదని సమాచారం. మరోవైపు శాంసన్ (Sanju Samson) వచ్చే సీజన్‌లో ఎల్లో జెర్సీలో కనిపిస్తారని CSK ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు వెల్‌కమ్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

CSK Trade latest news Rajasthan Royals Ravindra Jadeja Sanju Samson Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.