📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Anaya Bangar: మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్, కుమార్తె జెండర్ అఫర్మింగ్ సర్జరీ సక్సెస్

Author Icon By Aanusha
Updated: March 22, 2026 • 12:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Anaya Bangar: భారత మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ తన జీవితంలో ఒక కీలకమైన ముందడుగు వేశారు. ఆమె ఇటీవలే థాయ్‌లాండ్‌లో జెండర్ అఫర్మింగ్ సర్జరీని (Gender Affirming Surgery) విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. క్రికెటర్‌గా, ట్రాన్స్ హక్కుల కార్యకర్తగా గుర్తింపు పొందిన అనయా, తన వ్యక్తిత్వాన్ని చాటుకునే క్రమంలో ఎదురైన ఈ భావోద్వేగ ప్రయాణాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Read Also: IPL 2026: కేకేఆర్‌కు మరో షాక్.. సీజన్ మొత్తానికి ఆకాశ్ దీప్ దూరం?

View this post on Instagram

A post shared by Anaya Bangar (@anayabangar)

Anaya Bangar: తండ్రి సంజయ్ బంగర్ మద్దతుపై భావోద్వేగం

‘ఈ ప్రయాణం నాకే కాదు నా కుటుంబానికి అంత తేలికగా జరుగలేదు. అర్ధ చేసుకోవడం, అంగీకరించడం.. నాకు మద్దతుగా నిలిచేందుకు సమయం పట్టింది. ఇదంతా వెంటనే జరిగిపోలేదు. కొన్ని సందర్భాల్లో అయోమయానికి లోనయ్యాం. ఎన్నో ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఎట్టకేలకు ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంతో కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది. నా జీవితంలోని ముఖ్యమైన ఈ దశలో నాన్న నా వెన్నంటే ఉన్నారు. ఆయన మద్దతు కాస్త ఆలస్యమైనా.. పూర్తిగా నాపై ప్రేమ చూపారు. ఈ సర్జరీ నా జీవితంలో పెద్ద అడుగు. నాన్న నా పక్కన ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రేమ, ఎదుగుదల.. ఈ రెండూ సమయం తీసుకుంటాయి. ఒక్కసారి ఇవి మన జీవితంలోకి వచ్చాయంటే అన్నిటికంటే విలువైనవిగా మిగిలిపోతాయి. అందుకని నాన్నకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను’ అని అనయా బంగర్ తన భావోద్వేగాలను పంచుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

anaya bangar Anaya Bangar Instagram Post Cricket Family News Gender Affirming Surgery Indian Cricket News LGBTQ Rights India sanjay bangar daughter Thailand Trans Rights Activist

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.