📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Sajjanar: 78 ఏళ్ల వయసులో పతకాల వేట – రామసుబ్బమ్మకు సజ్జనార్ ప్రశంసలు

Author Icon By Pooja
Updated: February 16, 2026 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, వృద్ధాప్యాన్ని సవాల్ చేస్తూ అథ్లెటిక్స్‌లో పతకాలు సాధిస్తున్న 78 ఏళ్ల రామసుబ్బమ్మను ఘనంగా ప్రశంసించారు. వయసు సంకల్పానికి అడ్డుకాదని ఆమె నిరూపిస్తున్నారని, ఆమె కథ నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ‘రాకింగ్ రామసుబ్బమ్మ’ అంటూ వచ్చిన కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

Read Also:IND vs PAK: యువి రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్ కిషన్

నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఇళ్లలో పనులు చేసుకుంటూనే ట్రాక్‌పై సాధన కొనసాగిస్తూ ఇప్పటివరకు 12 బంగారు పతకాలను గెలుచుకున్నారు. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున పోటీలకు సిద్ధమవుతున్నారు.

సజ్జనార్ ఆమె పట్టుదలని ఉదాహరణగా చూపిస్తూ, యువత బద్ధకం, స్మార్ట్‌ఫోన్ వ్యసనం, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కష్టాన్ని నమ్ముకుని లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రామసుబ్బమ్మలాంటి వ్యక్తులే సమాజానికి నిజమైన ప్రేరణ అని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Athletics Google News in Telugu Latest News in Telugu Ramasubbamma SeniorCitizenInspiration VCSajjanar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.