📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Saina Nehwal: మళ్లీ ఒక్కటవుతున్నసైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్?

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో సంచలన విషయాన్ని వెల్లడించి క్రీడాభిమానులను, తన అభిమాన వర్గాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల భర్త పారుపల్లి కశ్యప్‌ (Parupalli Kashyap) తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన సైనా, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌తో కొత్త చర్చకు తెరతీసింది.35 ఏళ్ల సైనా తన భర్త పారుపల్లి కశ్యప్‌తో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ “కొన్నిసార్లు దూరం మనకు సాన్నిహిత్యం విలువను నేర్పుతుంది. మేము ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తున్నాం” అంటూ రాసుకొచ్చింది సైనా నెహ్వాల్ (Saina Nehwal). ఈ పోస్ట్ చూస్తూనే అభిమానులు సంతోషంతో మునిగిపోయారు. జంట మళ్లీ ఒకరికొకరు దగ్గరవుతున్నారని తెలిసి అభిమానులు, క్రీడా ప్రపంచం ఆనందం వ్యక్తం చేసింది.

శిక్షణ పొందుతూ

గత నెలలో సైనా నెహ్వాల్ చేసిన ప్రకటన మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది. 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సైనా-కశ్యప్ (Saina Nehwal-Parupalli Kashyap) జంట ఆరు సంవత్సరాలకు పైగా కలిసి జీవించింది. కానీ “కొన్నిసార్లు జీవితం మమ్మల్ని వేర్వేరు దిశల్లోకి నడిపిస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం” అని సైనా తన సోషల్ మీడియా వేదికలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తర్వాత క్రీడా అభిమానులు విచారాన్ని వ్యక్తం చేశారు.సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ శిక్షణ పొందుతూ పరిచయం అయ్యారు. అక్కడి నుంచి స్నేహం మొదలై, ఆ తర్వాత ప్రేమగా మారి, చివరికి 2018లో ఈ జంట వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా ఈ జంట మధ్య విభేదాలు రావడంతో దూరమయ్యారని వార్తలు వచ్చాయి. సైనా కూడా సోషల్ మీడియాలో విడాకుల గురించి స్పష్టతనిచ్చింది.

సైనా నెహ్వాల్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

సైనా నెహ్వాల్ 17 మార్చి 1990లో హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించారు.

సైనా నెహ్వాల్ ప్రధాన విజయాలు ఏమిటి?

సైనా నెహ్వాల్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ (2012), కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్, సూపర్ సిరీస్ టైటిల్స్ వంటి అనేక అంతర్జాతీయ విజయాలను సాధించారు.

Read hindi news:

Read Also:

https://vaartha.com/rcb-will-chinnaswamy-stadium-be-closed-concerns-among-rcb-fans/sports/525085/

badminton star couple Breaking News Hyderabad badminton academy latest news Parupalli Kashyap news Saina Kashyap relationship Saina Nehwal Instagram post Saina Nehwal reunion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.