हिन्दी | Epaper
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Sadagoppan Ramesh: సీఎస్‌కే నిర్ణయాన్ని తప్పుబట్టిన సదగొప్పన్ రమేష్

Anusha
Latest News: Sadagoppan Ramesh: సీఎస్‌కే నిర్ణయాన్ని తప్పుబట్టిన సదగొప్పన్ రమేష్

ఐపీఎల్ 2026 సీజన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు షేక్ చేస్తున్నాయి. ట్రేడింగ్ స్వాప్ డీల్‌లో భాగంగా జట్టు తమ సీనియర్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్‌లను రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు విడిచిపెట్టి, భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ను (Sanju Samson) తమ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ డీల్ దాదాపు పూర్తయినట్లు సమాచారం..

Read also: Rashid Khan: రెండో పెళ్లిపై ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ రషీద్ ఖాన్ క్లారిటీ!

అక్కడ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు

అయితే ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సదగొప్పన్ రమేష్ (Sadagoppan Ramesh) తప్పుబట్టాడు. సంజూ శాంసన్ కోసం రవీంద్ర జడేజాను వదిలేయడం సరికాదన్నాడు.’చెపాక్‌లో సంజూ శాంసన్‌కు సరైన రికార్డ్ లేదు. అయితే అతను అక్కడ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అక్కడ ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే రాణించే అవకాశం ఉంది.

Sadagoppan Ramesh
Sadagoppan Ramesh

కానీ టర్నింగ్ ట్రాక్‌లపై అతను రాణించలేడనే వాదన ఉంది. అతను గొప్ప ప్రదర్శనలు కూడా చేయలేదు. కానీ టర్నింగ్ ట్రాక్‌పై జడేజా ప్రమాదకర బౌలర్. అతన్ని ఎవరూ ఎదుర్కోలేరు. జడేజాను వదిలేస్తే సీఎస్‌కే కచ్చితంగా బలహీనపడుతుంది.

సంజును తీసుకోవడం వల్ల చెన్నై టీమ్ బలపడుతుందా?

అయితే సంజును తీసుకోవడం వల్ల చెన్నై టీమ్ బలపడుతుందా? అంటే అవునని సమాధానం చెప్పలేం. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్లాట్ వికెట్లపై జడేజా (Ravindra Jadeja) కు సవాలే ఎదురుకానుంది.జడేజా ముఖ్యంగా చెపాక్ మైదానంలో సీఎస్‌కే కమాండర్. అతను ఒక్కడే సీఎస్‌కే కోసం చాలా మ్యాచ్‌లు గెలిపించాడు.

అతను మొత్తం గణంకాలు అద్భుతమైన ప్రభావాన్ని ఇవ్వకపోయినా.. కీలక సమయంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను అద్భుతమైన ఫీల్డింగ్, క్యాచ్‌లతో సత్తా చాటాడు. సీఎస్‌కే కోసం అదనంగా 200-300 పరుగులు సేవ్ చేసి ఉంటాడు. అతనికి ఉన్న ఫిట్‌నెస్‌తో మరో 2-3 ఏళ్లు ఈజీగా ఐపీఎల్ ఆడగలడు.’అని సదగొప్పన్ రమేష్ (Sadagoppan Ramesh) చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870