టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, BCCI ఇంటర్వ్యూలో, మాట్లాడుతూ, తాను ఆడే ప్రతీ మ్యాచును డెబ్యూ మ్యాచ్‌గానే భావిస్తానని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నారు. ‘ఏజ్ 28 ఏళ్లయినా 38 అయినా దేశం కోసం ఆడుతున్నప్పుడు బెస్ట్ ఇవ్వాలనే ఆలోచిస్తాం. ODI అంటే టెస్ట్, టీ20ల మిక్చర్.
Read Also: Virat Kohli: టెస్టు క్రికెట్ లోకి విరాట్ రీఎంట్రీ?
క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నా
(Rohit Sharma) సిచ్యుయేషన్ బట్టి రెండు విధాలుగా ఆడాలి’ అని BCCI ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కోహ్లీ మాట్లాడుతూ ‘నేనిప్పటికీ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నా. ఎప్పుడూ 100% ఎఫర్ట్‌తోనే ఆడతా’ అని తెలిపారు.
కాగా,ఇవాళ, దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో,అత్యధిక సిక్సర్లు (352) బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో, పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును ‘హిట్‌మ్యాన్’ అధిగమించాడు. కోహ్లీ,కూడా,సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: