📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Rohit Sharma: ఆ వెబ్ సిరీస్ నా ఫేవరెట్ చూడకుండా ఉండలేను

Author Icon By Saritha
Updated: December 23, 2025 • 6:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్(Cricket) జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమానులను మరోసారి ఆశ్చర్యంలో పడేశాడు. ప్రపంచవ్యాప్తంగా(Rohit Sharma) పెద్ద క్రేజ్ కలిగిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ చివరి సీజన్ ప్రమోషన్‌లో రోహిత్ పాల్గొని హైలెట్ సీన్స్ చూపించాడు. సిరీస్‌లోని ప్రధాన విలన్  ‘వెక్నా’కు ఫీల్డింగ్ సెట్ చేశానని రోహిత్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రచార వీడియోలో రోహిత్ లాకర్ రూమ్‌లో తన టీమ్‌తో మాట్లాడుతూ, కెప్టెన్‌గానే సూచనలు ఇస్తున్నాడు. ఫైనల్ సీజన్ వస్తుంది. ప్రత్యర్థి మైండ్ గేమ్స్ ఆడినప్పుడు కూడా ఏ హెల్మెట్ కాపాడలేదు అంటూ క్రికెట్ పద్ధతిలో సీరియస్ పరిస్థితిని వివరించాడు. అలాగే,  ‘వెక్నా’ను ఎదుర్కొనడానికి బృందాన్ని సిద్దంగా ఉంచాలని హెచ్చరించాడు.

Read Also: IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు?

That web series is my favorite; I can’t resist watching it.

చివరి సీజన్ విడుదల తేదీ

ఈ ప్రమోషన్ గురించి రోహిత్ మాట్లాడుతూ, (Rohit Sharma) “నేను చాలా సంవత్సరాలుగా సిరీస్ ఫ్యాన్. ఈ షోను చూడకుండా ఉండలేను. ఇప్పుడు ఫైనల్ సీజన్ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.  ‘వెక్నా’ ఫీల్డింగ్‌ సెట్ చేయడం నా భాగ్యం అని తన ఉల్లాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సిరీస్ 1980ల నేపథ్యంలో  హాకిన్స్ అనే ఊరిలో చోటుచేసుకునే అతీంద్రియ ఘటనల చుట్టూ తిరుగుతుంది.  ‘అప్‌సైడ్ డౌన్’  అనే ఇతర ప్రపంచం, రహస్య ప్రభుత్వ ప్రయోగాలు వంటి అంశాలతో ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లు అభిమానులను సంపాదించుకుంది. ఈ సిరీస్ చివరి సీజన్ (సీజన్ 5, వాల్యూమ్ 2) డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

cricket Final Season Hawkins Latest News in Telugu Netflix Rohit sharma Stranger Things Telugu News Vecna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.