📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Irfan Pathan: రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్న ఇర్ఫాన్ పఠాన్

Author Icon By Aanusha
Updated: October 7, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit, Kohli) — భారత క్రికెట్‌కు రెండు ప్రధాన స్తంభాలుగా నిలిచిన ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ (2027 World Cup)లో వీరు పాల్గొంటారా లేదా అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Dinesh Karthik: రోహిత్ శర్మ‌పై మాజీ క్రికెటర్ ప్రశంసలు

ఈ తరుణంలో వీరు 2027 ఆడాలనుకుంటే, మ్యాచ్ ప్రాక్టీస్‌ అనే అంశం ప్రధాన సవాలుగా మారుతుందని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును అధిగమించాలంటే, రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉందని సూచించాడు.ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. “రోహిత్ తన ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ చూపించాడు.

Irfan Pathan

కానీ రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే, ఆటలో ఉండే మ్యాచ్ టచ్ కోల్పోతారు. వారు టీ20లు ఆడటం లేదు, టెస్టులకు కూడా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ ఎక్కువ వన్డేలు ఆడదు.

రోహిత్, కోహ్లీ ఇప్పటి నుంచే తగిన సన్నాహాలు

టోర్నీకి ముందు సరైన ప్రాక్టీస్ లేకపోతే అది వారి ప్రదర్శనపై ప్రభావం చూపవచ్చు,” అని పఠాన్ అన్నారు.ఇర్ఫాన్ (Irfan Pathan) తన వ్యాఖ్యల్లో, “ఫిట్‌నెస్ ఒక్కటే సరిపోదు. నిరంతరంగా మ్యాచ్‌లు ఆడితేనే ఆటతీరును మెరుగుపర్చుకోవచ్చు. ఆ విషయంలో దేశవాళీ టోర్నీలు చాలా ఉపయోగపడతాయి.

2027 వరల్డ్ కప్‌లో ఆడాలన్న లక్ష్యంతో ఉన్న రోహిత్, కోహ్లీ ఇప్పటి నుంచే తగిన సన్నాహాలు మొదలు పెట్టాలి,” అని అభిప్రాయపడ్డాడు.ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) తర్వాత రోహిత్, విరాట్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నా, త్వరలో మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు వీరిద్దరినీ ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

2027 World Cup Breaking News Irfan Pathan comments latest news Rohit sharma Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.