📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

RO-KO: బీసీసీఐ తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ అసంతృప్తి

Author Icon By Aanusha
Updated: January 2, 2026 • 7:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌ను దశాబ్దాల పాటు శిఖరస్థాయిలో నిలబెట్టిన దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (RO-KO), రవిచంద్రన్ అశ్విన్‌ల విషయంలో BCCI వ్యవహరించిన తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు వారి స్థాయికి తగ్గ గౌరవం దక్కలేదన్న అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించాడు.

Read also: Robin Uthappa: ఆసీస్ బ్యాటర్లకు ఉతప్ప సూచన

వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లను ప్లాన్ చేయాల్సింది

ముఖ్యంగా, వీరికి ప్రత్యేకంగా వీడ్కోలు టెస్ట్ మ్యాచ్ లను నిర్వహించాల్సిందని, అలా చేయడంలో బీసీసీఐ విఫలమైందని వ్యాఖ్యానించాడు.ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పనేసర్ ఈ అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించాడు.”ఆర్. అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (RO-KO)ల కోసం బీసీసీఐ వీడ్కోలు టెస్ట్ మ్యాచ్‌లను ప్లాన్ చేయాల్సింది. వారు ఆ గౌరవానికి అర్హులు. ఇంగ్లండ్ తమ ఆటగాళ్లు రిటైర్ అవుతున్నప్పుడు వారిని ఘనంగా గౌరవిస్తుంది.

RO-KO: Former England spinner expresses dissatisfaction with the BCCI’s approach

ఉదాహరణకు, స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్‌లకు గొప్ప వీడ్కోలు లభించింది. కానీ ఈ విషయంలో భారత్ వెనుకబడి ఉంది” అని పనేసర్ స్పష్టం చేశాడు. కాగా, గత ఏడాది మే నెలలో కోహ్లీ, రోహిత్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, 2024 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

BCCI latest news Monty Panesar Ravichandran Ashwin Rohit sharma Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.