భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Star Sania Mirza) యువ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోకూడదని(Richa Ghosh) సూచించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో పాల్గొని తన అనుభవాలను పంచుకున్న సానియా సోషల్ మీడియా ప్రభావం మనపై పడకుండా చూడాలి. అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వకూడదు అని హెచ్చరించింది.
Read also: గంభీర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట
క్రీడాకారులపై విమర్శల గురించి సానియా మీర్జా అభిప్రాయం
సానియా మీర్జా(Richa Ghosh) తన జవాబులో మా రోజుల్లో కేవలం వార్తాపత్రికలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలపై జోక్యాలు పెరిగాయి. కొన్ని కథనాలు కేవలం అర్ధశాతి మాత్రమే. ఇలాంటి విమర్శలను తాము పట్టించుకోకూడదు అని చెప్పింది. సానియా టెన్నిస్ రాకెట్ ఎప్పుడూ పట్టుకోని వారు కూడా మా ఆట గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించేది అని గుర్తుచేసింది. ఆమె జీవితంలో సంతోషంగా లేని వారు మాత్రమే విమర్శలు చేస్తారు అని అభిప్రాయపడ్డారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: