हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest news: Richa Ghosh: సోషల్ మీడియా కామెంట్స్ ని పాటించుకోవద్దన్న సానియా

Saritha
Latest news: Richa Ghosh: సోషల్ మీడియా కామెంట్స్ ని పాటించుకోవద్దన్న సానియా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Star Sania Mirza) యువ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోకూడదని(Richa Ghosh) సూచించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025లో పాల్గొని తన అనుభవాలను పంచుకున్న సానియా సోషల్ మీడియా ప్రభావం మనపై పడకుండా చూడాలి. అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వకూడదు అని హెచ్చరించింది.

Read also: గంభీర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట

Richa Ghosh
Sania says don’t follow social media comments

క్రీడాకారులపై విమర్శల గురించి సానియా మీర్జా అభిప్రాయం

సానియా మీర్జా(Richa Ghosh) తన జవాబులో మా రోజుల్లో కేవలం వార్తాపత్రికలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక క్రీడాకారుల వ్యక్తిగత జీవితాలపై జోక్యాలు పెరిగాయి. కొన్ని కథనాలు కేవలం అర్ధశాతి మాత్రమే. ఇలాంటి విమర్శలను తాము పట్టించుకోకూడదు అని చెప్పింది. సానియా టెన్నిస్ రాకెట్ ఎప్పుడూ పట్టుకోని వారు కూడా మా ఆట గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించేది అని గుర్తుచేసింది. ఆమె జీవితంలో సంతోషంగా లేని వారు మాత్రమే విమర్శలు చేస్తారు అని అభిప్రాయపడ్డారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870