हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Rashid Khan: రెండో పెళ్లిపై ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ రషీద్ ఖాన్ క్లారిటీ!

Anusha
Latest News: Rashid Khan: రెండో పెళ్లిపై    ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ రషీద్ ఖాన్ క్లారిటీ!

అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) తన రెండో పెళ్లి విషయంపై వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఓ మహిళతో రషీద్ ఖాన్ దిగిన ఫోటో వైరల్ అవుతుండటంతో ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా దీనిపై స్పష్టతనివ్వాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ ఈ ఏడాది ఆగస్టులోనే వివాహం చేసుకున్నట్లు సమాచారం.

Read Also: Pakistan: వరుస బాంబు దాడులతో పాక్ లో ఉన్న శ్రీలంక జట్టుకి భారీ భద్రత

దీనిపై వివరణ

ఓ మ‌హిళ‌తో ఉన్న ఫోటోలు, వీడియోలు ఇటీవ‌ల ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ర‌షీద్ రెండో పెళ్లి చేసుకున్నాడ‌ని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేప‌థ్యంలో ఆ మేటి స్పిన్న‌ర్ త‌న లైఫ్ పార్ట్న‌ర్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అకౌంట్‌లో త‌న రిలేష‌న్ స్టేట‌స్ గురించి ఓ పోస్టు పెట్టాడు. సోషల్ మీడియాలో ఈ గందరగోళం పెరగడంతో రషీద్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనిపై వివరణ ఇచ్చారు. ఫొటోలో తన పక్కన ఉన్న మహిళ తన భార్యేనని స్పష్టం చేశారు.

ఫొటోపై ఇచ్చిన వివరణ కారణంగానే

రషీద్ ఖాన్ (Rashid Khan) తన వైరల్ ఫొటోపై ఇచ్చిన వివరణ కారణంగానే ఈ గందరగోళం మరింత పెరిగింది. తన పోస్ట్‌లో రషీద్ ఖాన్ ఇలా రాసుకొచ్చారు. “2 ఆగస్టు 2025న నా జీవితంలో కొత్త ప్రారంభం జరిగింది. నాకు నిఖా జరిగింది. నేను ఎల్లప్పుడూ కోరుకునే ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని సూచించే ఒక మహిళను వివాహం చేసుకున్నాను.

నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకువెళ్లాను, కానీ దురదృష్టవశాత్తు దీని గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే నిజం ఏమిటంటే, ఆమె నా భార్య, ఇది దాచాల్సిన విషయం కాదు.” అని రషీద్ ఖాన్ పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870