📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Latest News: Prithvi Shaw: పృథ్వీ షా డబుల్ సెంచరీ

Author Icon By Anusha
Updated: October 27, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుపొందిన యంగ్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి తన బ్యాటింగ్ టాలెంట్‌ను చూపించాడు. ఫారం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కొంతకాలంగా టీమిండియా జట్టుకు దూరంగా ఉన్నా, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం షా వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో జరిగిన మ్యాచ్‌లో అతను డబుల్ సెంచరీ బాదారు.

Read Also: IND vs SA: టెస్ట్ సిరీస్‌.. సౌతాఫ్రికా జట్టు ఇదే

Prithvi Shaw

ఛత్తీస్‌గఢ్‌పై మహారాష్ట్ర తరఫున ఆడుతున్న ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా (Prithvi Shaw)144 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇది రంజీ హిస్టరీలో ఎలైట్ గ్రూప్‌లో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా నమోదైంది. అతని ఇన్నింగ్స్ మొత్తం దూకుడుతో సాగింది. 29 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 156 బంతుల్లో మొత్తం 222 పరుగులు చేశాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Double Century latest news Maharashtra Cricket Prithvi Shaw Ranji Trophy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.