📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

Pakistan T20 World Cup : జట్టే ప్రకటించారు, అయినా పాక్ ఆడుతుందా? సస్పెన్స్!

Author Icon By Sai Kiran
Updated: January 26, 2026 • 7:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pakistan T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పాల్గొనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. జట్టును ప్రకటించినప్పటికీ టోర్నీలో తప్పకుండా ఆడతామని చెప్పలేమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తుది నిర్ణయం ప్రభుత్వ అనుమతిపై ఆధారపడి ఉందని పీసీబీ చైర్మన్ Mohsin Naqvi వెల్లడించారు.

ఐసీసీ హెచ్చరికలు జారీ చేసినా పాకిస్థాన్ తన వైఖరిని (Pakistan T20 World Cup) మార్చుకోలేదని తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చిన నిర్ణయంపై పాక్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని, అలాంటి పరిస్థితిలో వారిని ఒంటరిగా వదిలేయలేమని మొహ్సిన్ నక్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Read Also: Budget 2026: బడ్జెట్‌పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!

Pakistan Division

ఇటీవల టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించడంతో పాకిస్థాన్ ఆడటం ఖాయమని భావించినా, అది కేవలం జట్టుపై ప్రకటన మాత్రమేనని పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. టోర్నీ మొత్తాన్ని బహిష్కరించకుండా, భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే ఆడకూడదన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉందని సమాచారం. దీంతో పాక్ పాల్గొనడంపై అనిశ్చితి మరింత పెరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bangladesh replaced by Scotland Breaking News in Telugu cricket political tension Google News in Telugu ICC warning Pakistan India vs Pakistan match boycott Latest News in Telugu Mohsin Naqvi statement Pakistan boycott World Cup Pakistan T20 World Cup Pakistan World Cup participation PCB government approval T20 World Cup controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.