📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్

Novak Djokovic: విమర్శకులపై జకోవిచ్ సెటైర్లు

Author Icon By Anusha
Updated: January 31, 2026 • 1:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటిచెప్పిన టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ (Novak Djokovic), ఫైనల్‌కు దూసుకెళ్లి విమర్శకుల నోళ్లు మూయించారు. వయసు, ఫామ్, ఫిట్‌నెస్ అంటూ తనపై వచ్చిన అనేక అనుమానాలకు టెన్నిస్, కోర్టులో ఆటతోనే సమాధానం చెప్పారు. ఈ క్రమంలో తనను తక్కువగా అంచనా వేసిన వారిపై సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు చేసి, మరోసారి వార్తల్లో నిలిచారు.

Read Also: Saina Nehwal: పరిణీతి చోప్రా అన్‌ఫాలోపై సైనా రియాక్షన్ ఇదే!

Novak Djokovic satires on critics

వారందరికీ ధన్యవాదాలు

‘చాలామందికి నాపై నమ్మకం లేదు. కొందరు ఎక్స్‌పర్ట్స్ రిటైర్ అవ్వాలని సలహాలు కూడా ఇచ్చారు. ఆ మాటలు తప్పని నిరూపించేలా నన్ను మోటివేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు’ అని ఎద్దేవా చేశారు. 25 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు 38 ఏళ్ల నొవాక్ (Novak Djokovic) అడుగు దూరంలో ఉన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Australian Open final latest news novak djokovic Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.