📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

News Telugu: Sri Lanka vs Zimbabwe: శ్రీలంక సిరీస్‌కు జింబాబ్వే కెప్టెన్ దూరం

Author Icon By Sharanya
Updated: August 29, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: జింబాబ్వే క్రికెట్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఆ జట్టు కెప్టెన్ క్రేగ్ ఎర్విన్ (Craig Ervine) గాయంతో సిరీస్‌ మొత్తానికీ దూరమయ్యాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో తొలి మ్యాచ్‌కి సిద్ధమవుతున్న వేళ, అతడికి కాలికి గాయం అయినట్లు నిర్ధారణ అయింది.

ఎర్విన్‌కు తీవ్రమైన గాయం

గురువారం నిర్వహించిన MRI స్కానింగ్‌లో ఎర్విన్‌కు ఎడమ కాలి పిక్క కండరానికి రెండో గ్రేడ్ స్ట్రెయిన్ అయినట్లు తేలింది. దీంతో ఈ సిరీస్ నుంచి అతడిని తప్పించారు.

News Telugu

విలియమ్స్‌కు సారథ్య బాధ్యతలు

ఎర్విన్ గైర్హాజరీలో, అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్ (Sean Williams) జింబాబ్వే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌తో జింబాబ్వే జట్టు వన్డే క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెడుతోంది. గతంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లు, టీ20 సిరీస్‌లు ఆడిన తర్వాత ఇప్పుడు వన్డేలకు సిద్ధమైంది.

టేలర్ రీ-ఎంట్రీ

దాదాపు నాలుగేళ్ల తర్వాత స్టార్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ కూడా ఈ సిరీస్‌తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. చివరిసారిగా అతను 2021 సెప్టెంబర్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున ఆడాడు.

నేడే తొలి మ్యాచ్:

నేడు (ఆగస్టు 29) తొలి వన్డే, ఆగస్టు 31న రెండో వన్డే జరగనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కూడా ఉండనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-wicketkeeper-vijay-dahiyas-comments-on-rohit-and-kohlis-odi-future/sports/537745/

Breaking News Cricket Series latest news sports news Sri Lanka cricket Sri Lanka vs Zimbabwe Telugu News Zimbabwe Captain Zimbabwe cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.