📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Washington Sundar: వాషింగ్టన్‌ సుందర్‌పై నెటిజన్ లు ఫైర్!

Author Icon By Aanusha
Updated: January 2, 2026 • 9:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Netizens are furious with Washington Sundar!

భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) మైదానం వెలుపల తన ప్రవర్తనతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల ఓ హోటల్‌ నుంచి బయటికి వస్తూ ఆటోగ్రాఫ్‌ అడిగిన అభిమానిని, సెల్ఫీలు దిగాలనుకున్న వారిని నిర్లక్ష్యంగా నిరాకరించాడు.

Read also: IPL: ఐపిఎల్ లో ముస్తాఫిజుర్ ఆడతారా.. బీసీసీఐ ఏమన్నదంటే?

భిన్నాభిప్రాయాలు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, సుందర్ ప్రవర్తనపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అభిమానులు అతడిని విమర్శిస్తుండగా, మరికొందరు అతడి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని అభిప్రాయపడుతున్నారు.

మరికొందరు, అతడు కెమెరాల ముందు ఉండటానికి సంకోచించే స్వభావం కలవాడై ఉండవచ్చని, అందుకే అభిమానులతో మాట్లాడడం లేదా ఫొటోలు దిగడం నుంచి దూరంగా ఉన్నాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు అయితే, అతడు ఆ సమయంలో ఒత్తిడికి లోనై ఉండవచ్చని కూడా పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

latest news Telugu News Washington Sundar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.