Latest News: Jemimah Rodrigues: జెమీమా ను గంభీర్‌తో పోలుస్తున్న నెటిజన్లు

Read Time:  1 min
Jemimah Rodrigues
Jemimah Rodrigues
FONT SIZE
GET APP

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది.అభిమానులు ఆమెను 2011 ప్రపంచకప్ హీరో గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) తో పోలుస్తున్నారు.

Read Also: Jemima Rodrigues: ఆ తిరస్కారమే.. విజయానికి చేరువ చేసింది

Jemimah Rodrigues
Jemimah Rodrigues

2011 WC ఫైనల్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా (Jemimah Rodrigues) సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.