📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Breaking News: Navjot Singh: కోహ్లీ తిరిగి టెస్టు క్రికెట్ ఆడాలి

Author Icon By Anusha
Updated: December 28, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా దిగ్గజ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి టెస్టు క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ‘దేవుడు వరం ప్రసాదిస్తే, కోహ్లీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని టెస్టు క్రికెట్ ఆడేలా చేయమని కోరుకుంటాను అని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh) తెలిపారు. 1.5 బిలియన్ల జనాభా ఉన్న దేశానికి ఇంతకంటే ఆనందాన్ని ఏదీ ఇవ్వదని! కోహ్లీ ఫిట్‌నెస్ 20 ఏళ్ల యువకుడిలా ఉంది అంటూ పేర్కొన్నారు.

Read Also: IND vs SL: నేడు నాలుగో టీ20

View this post on Instagram

A post shared by Navjot Singh Sidhu (@navjotsinghsidhu)

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News latest news Navjot Singh Sidhu Telugu News Virat Kohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.