📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Sreecharani: శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

Author Icon By Anusha
Updated: December 17, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, వారికి ప్రోత్సహకం అందిస్తోంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ శ్రీచరణి (Sreecharani) కి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని ప్రకటించింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా రూ.2.5 కోట్ల చెక్కును అందజేశారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో లోకేష్ ని శ్రీచరణి (Sreecharani) కలిశారు. ఈ నేపథ్యంలో, ఆమె కృషిని ప్రశంసించారు.. రాష్ట్ర ప్రభుత్వం శ్రీచరణికి విశాఖపట్నంలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంతో పాటు, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 హోదా ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది.

Read Also: Matheesha Pathirana: CSKకి మతీశ పతిరణ‌ భావోద్వేగ వీడ్కోలు

Minister Lokesh presents a cheque of Rs 2.5 crore to Sricharani

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government Breaking News Cricket News latest news Sreecharani Telugu News women’s ODI World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.