📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Max Hingo statement : భారత్‌ను 180 పరుగులకే పరిమితం చేస్తామని తెలిపాడు, హీంగో ధీమా!

Author Icon By Sai Kiran
Updated: February 11, 2026 • 8:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Max Hingo statement : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో నమీబియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నమీబియా యువ ఫాస్ట్ బౌలర్ మాక్స్ హీంగో ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాను 180 పరుగులకే పరిమితం చేయగలమని ఆయన పేర్కొన్నాడు.

“భారత్ మాపై 250 పరుగులు చేయడం అసాధ్యం. వారు గరిష్టంగా 180 వరకు వెళ్లొచ్చు. కానీ భారీ స్కోరు చేయనివ్వం” అని హీంగో తెలిపాడు. భారత జట్టు బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ, తమ బౌలింగ్ దాడితో వారిని అదుపులో పెట్టగలమని నమ్మకం వ్యక్తం చేశాడు.

Read Also: AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

Max Hingo statement

భారత్‌లో, 50 వేల మంది అభిమానుల మధ్య ఆడటం సవాలుగా ఉంటుందని అంగీకరించిన హీంగో, అదే సమయంలో అది గొప్ప అనుభవమని అన్నాడు. “కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ మా జట్టు నాపై విశ్వాసం ఉంచింది. నేను నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు.

నెదర్లాండ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఒక కీలక క్యాచ్ డ్రాప్ కారణంగా ఓటమి చవిచూశామని, ఆ అనుభవం తమకు పాఠమైందని తెలిపాడు. జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ అనుభవం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా తనకు స్ఫూర్తి అని చెప్పిన హీంగో, సీనియర్ బౌలర్లు రూబెన్ ట్రంపెల్‌మన్, జేజే స్మిత్‌ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని వెల్లడించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Arun Jaitley Stadium match Breaking News in Telugu Gary Kirsten coach Namibia Google News in Telugu India 250 runs claim India vs Namibia T20 Kagiso Rabada inspiration Latest News in Telugu Max Hingo statement Namibia fast bowler interview T20 World Cup India match Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.