📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Marijane Kapp : ఉమెన్స్ వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్

Author Icon By Aanusha
Updated: October 30, 2025 • 9:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజానె కాప్ (Marizanne Kapp) అసాధారణ ఘనత సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి, ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది.

ఈ విజయంతో ఆమె భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) ను అధిగమించింది. కాప్ ఖాతాలో ఇప్పుడు 44 వికెట్లు నమోదయ్యాయి, కాగా జులన్ గోస్వామి 43 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

Read Also: KL Rahul: పీటర్సన్‌పై అతడి భార్యకు ఫిర్యాదు చేశానన్న రాహుల్

Marijane Kapp

వీరిద్దరి తర్వాతి స్థానాల్లో లిన్ ఫుల్‌స్టన్(39), మేఘన్ షుట్(39), కరోల్ హోడ్జెస్(37), సోఫీ ఎక్లెస్టోన్(37) ఉన్నారు. కాగా నిన్న SFలో మారిజానె కాప్ (Marijane Kapp) బ్యాటింగ్‌లోనూ విలువైన 42 రన్స్ చేశారు.

మారిజానె కాప్ తన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. నిన్న జరిగిన ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో ఆమె 42 విలువైన పరుగులు చేసి జట్టును స్థిరపరిచింది. బౌలింగ్‌లో మాత్రం ఆమె మ్యాజిక్ చూపించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

latest news Marijane Kapp Telugu News Women’s World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.