हिन्दी | Epaper

Malaysia Badminton Tournament: సెమీస్‌కు పీవీ సింధు

Anusha
Malaysia -badminton-tournament-pv-sindhu-enters-semis
Malaysia -badminton-tournament-pv-sindhu-enters-semis

మలేషియా ఓపెన్‌ (Malesia Badminton Tournament) లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరారు. జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, సింధు మొదటి గేమ్‌ను 21-11 తేడాతో గెలుచుకున్నారు. అయితే, మోకాలి గాయం కారణంగా యమగూచి ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో, పీవీ సింధు సునాయాసంగా సెమీస్‌లోకి ప్రవేశించారు.

Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870