దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మధ్య జరిగిన లాంగ్ డిస్కషన్ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Khammam: కుమారుడి క్రికెట్ కల కోసం పొలాన్ని మైదానంగా మార్చిన తండ్రి
బౌలింగ్‌లో చేసిన తప్పులపై మాట్లాడినట్లు
11కే 3 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి దాదాపు మ్యాచ్ గెలిచేంతలా SA జట్టు ఎలా కమ్‌బ్యాక్ చేసిందనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. మిగిలిన 2 వన్డేల్లో ఆ జట్టును ఎలా కట్టడి చేయాలి, బౌలింగ్‌లో చేసిన తప్పులపై మాట్లాడినట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: