हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Laura Volward: ఓటమిపై స్పందించిన సౌతాఫ్రికా కెప్టెన్

Aanusha
Latest News: Laura Volward: ఓటమిపై స్పందించిన సౌతాఫ్రికా కెప్టెన్

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో  (2025 Women’s Cricket World Cup)సౌతాఫ్రికా జట్టు అద్భుతంగా పోరాడినప్పటికీ 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.. ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తుది పోరులో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరి అందరి ప్రశంసలు అందుకుంది. అయితే, చివరి దశలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లే జట్టు ఓటమిపాలైందని కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Volward) వెల్లడించింది.

Read Also: CM Revanth: టీమిండియా ఘన విజయం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన లారా వోల్వార్డ్ (Laura Volward).. బ్యాటింగ్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడింది. ఫైనల్లో ఓడినా ఈ టోర్నీలో తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పింది.

మారిజానే కాప్‌ కోసమైనా ఈ టైటిల్ గెలవాలనుకున్నామని, కానీ సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.’ఈ టోర్నీలో మా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. టోర్నీ ఆసాంతం అద్భుతమైన క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తు తుది పోరులో ఓటమిపాలయ్యాం. కానీ ఈ ఓటమిని ఓ గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతాం.

వాటి నుంచి తిరిగి పుంజుకున్నాం

ఈ టోర్నీలో మేం రెండు చెత్త ప్రదర్శనలు కనబర్చినప్పటికీ.. వాటి నుంచి తిరిగి పుంజుకున్నాం. కొన్నిసార్లు అద్భుతంగా ఆడితే మరికొన్నిసార్లు చెత్తగా ఆడాం. కానీ అదృష్టవశాత్తూ బాగా ఆడిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ టోర్నీలో మేం చూపిన పోరాటం పట్ల గర్వపడుతున్నాను.’ఈ టోర్నీలో మా జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది.

టోర్నీ ఆసాంతం అద్భుతమైన క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తు తుది పోరులో ఓటమిపాలయ్యాం. కానీ ఈ ఓటమిని ఓ గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతాం. ఈ టోర్నీలో మేం రెండు చెత్త ప్రదర్శనలు కనబర్చినప్పటికీ.. వాటి నుంచి తిరిగి పుంజుకున్నాం.

Laura Volward
Laura Volward

అదృష్టవశాత్తూ బాగా ఆడిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి

కొన్నిసార్లు అద్భుతంగా ఆడితే మరికొన్నిసార్లు చెత్తగా ఆడాం. కానీ అదృష్టవశాత్తూ బాగా ఆడిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ టోర్నీలో మేం చూపిన పోరాటం పట్ల గర్వపడుతున్నాను.ఈ మ్యాచ్‌లో పిచ్ నుంచి స్వింగ్ లభిస్తుందని ఆశించాం. పిచ్‌లో ఇంకా కొద్దిగా తేమ ఉంది. కాబట్టి ముందుగా బౌలింగ్ చేయడం సరైన నిర్ణయమేనని అనుకుంటున్నా.

ఛేజింగ్‌లో చాలా వరకు మేం రేసులో ఉన్నాం. కానీ త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు నష్టం చేసింది. నేను స్కోర్ బోర్డును పదే పదే చూస్తూ ఆడాను. ఈ మ్యాచ్‌లో భారత్ 350 పరుగులు చేసేలా కనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు.ఈ టోర్నీ మొత్తం మా బౌలింగ్ బాగుంది.

మారిజానే కాప్ కు చివరి ప్రపంచకప్

మేం ఈ లక్ష్యాన్ని చేధించగలమని భావించాం. కానీ సాధ్యం కాలేదు. షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆమె తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లను దెబ్బతీయగలదు. మారిజానే కాప్ సుదీర్ఘ కాలంగా మా జట్టు తరఫున ఆడుతోంది.

ఇది ఆమెకు చివరి ప్రపంచకప్ అవుతున్నందుకు బాధగా ఉంది. కప్ గెలిచి ఆమెకు ఘన వీడ్కోలు పలకాలని భావించాం. ఆమె ఇద్దరు ప్లేయర్లతో సమానం. అలాంటి ప్లేయర్ మా జట్టులో ఉండటం మా అదృష్టం.’అని లారా వోల్వార్డ్ చెప్పుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అయిన మ్యాచ్ టికెట్లు

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

📢 For Advertisement Booking: 98481 12870