📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: MS Dhoni నా ఫెవరేట్ హీరో సూర్య

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 9:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni), ఆటలోనే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా తన సింప్లిసిటీతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. కూల్ కెప్టెన్‌గా పేరు గాంచిన ధోనీ, ఎక్కడ మాట్లాడినా ఓ మోస్తరు మాటలతోనే ఆకట్టుకుంటాడు. ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సౌతిండియా సినీప్రేమికులలో చర్చనీయాంశమయ్యాయి.ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని, “మీకు ఇష్టమైన సౌతిండియన్ హీరోలు ఎవరైనా ఉన్నారా?” అని అడిగారు. దానికి ఆయన ఇద్దరి పేర్లు చెప్పాడు – సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య. ధోనీ మాట్లాడుతూ, “సౌతిండియాలో రజినీకాంత్ (Rajinikanth) గారంటే నాకు చిన్నప్పటి నుంచే అపారమైన ఇష్టం. ఆయన సినిమాలు చూడటమే కాదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన వినయశీలత, ఆయన క్రమశిక్షణ నాకు చాలా ఇష్టం. ఆయన ఒక సూపర్ స్టార్ మాత్రమే కాకుండా, ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తి కూడా” అని పేర్కొన్నాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగ్గా

తెలుగు హీరోల గురించి ధోనీ ఎక్కడా నేరు ప్రస్తావించకున్నా.. అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) సినిమాలు చూస్తారనే ప్రచారం ఉంది.తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ అన్‌‌టోల్డ్ స్టోరీస్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగ్గా.. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళిపై ధోనీ ప్రశంసల జల్లు కురిపించాడు. రాజమౌళి సినిమాలంటే తనకు ఇష్టమని, ఆయనతో కలిసి వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

Latest News

ధోనీ తన సొంత నిర్మాణ సంస్థ ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్’ ద్వారా తమిళంలో ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (LGM) అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులోకి కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ధోనీ సతీమణి సాక్షి సింగ్ పాల్గొని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు ఇష్టమని తెలిపింది.’ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లేని రోజుల్లోనే హిందీలోకి డబ్ అయిన అల్లు అర్జున్ సినిమాలను యూట్యూబ్‌లోని గోల్డ్‌మైన్ ప్రొడక్షన్స్ ఛానెల్‌లో చూసేదాన్ని. అల్లు అర్జున్‌కు సంబంధించిన అన్ని సినిమాలను చూశాను. నేను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానిని. ప్రస్తుతానికి ఆయనతో సినిమా తీసేంత బడ్జెట్ మా దగ్గర లేదు. కానీ భవిష్యత్తులో తప్పకుండా ప్రయత్నిస్తాం’అని సాక్షి సింగ్ చెప్పుకొచ్చారు.

ఎంఎస్ ధోనీని ఎందుకు “కూల్ కెప్టెన్”గా పిలుస్తారు?

ఒత్తిడి సమయంలో కూడా ప్రశాంతంగా ఉండడం, ఆటగాళ్లను ప్రోత్సహించడం, నిర్ణయాలను కూల్‌గా తీసుకోవడం వల్ల ధోనీని “కూల్ కెప్టెన్” అంటారు.

ధోనీకి సౌతిండియా హీరోల్లో ఎవరు ఇష్టమైనవారు?

సూపర్ స్టార్ రజినీకాంత్, నటుడు సూర్య తనకు ఇష్టమని ధోనీ చెప్పాడు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-rcb-stampede-incident-rcb-expresses-regret/sports/537069/

Breaking News Dhoni about Telugu heroes Dhoni favourite heroes Dhoni Rajinikanth fan Dhoni Singam movie Dhoni South Indian movies Dhoni Suriya fan latest news MS Dhoni Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.