Kuldeep Yadav Wedding: భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలెక్కారు. ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్యాటక ప్రాంతం ముస్సోరీ వేదికగా తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చద్దాతో కలిసి ఆయన ఏడడుగులు వేశారు. పెళ్లికి హాజరైన భారత ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ డాన్సులతో సందడి చేశారు. నూతన వధూవరులు మెట్లపై నుంచి నడిచి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కుల్దీప్ సభ్యుడిగా ఉన్నారు.
Read Also: IPL 2026: హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: