Kuldeep Yadav Wedding: ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

Read Time:  1 min
Kuldeep Yadav Wedding: ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
FONT SIZE
GET APP
Kuldeep Yadav Wedding: The one and only Kuldeep Yadav-Vanshika Chadha

Kuldeep Yadav Wedding: భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలెక్కారు. ఉత్తరాఖండ్‌లోని అందమైన పర్యాటక ప్రాంతం ముస్సోరీ వేదికగా తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చద్దాతో కలిసి ఆయన ఏడడుగులు వేశారు. పెళ్లికి హాజరైన భారత ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ డాన్సులతో సందడి చేశారు. నూతన వధూవరులు మెట్లపై నుంచి నడిచి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో కుల్దీప్ సభ్యుడిగా ఉన్నారు.

Read Also: IPL 2026: హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.