📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Chinnaswamy Stadium: KSCAకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు

Author Icon By Anusha
Updated: December 1, 2025 • 5:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు (Bangalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium), ఇటీవల ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన అక్కడ భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఐపీఎల్ (IPL) సీజన్‌లో చిన్నస్వామి వేదికగా మ్యాచులు నిర్వహించగలరా లేదా అన్న సందిగ్ధత నెలకొంది.

Read Also: Kuldeep Yadav: కోహ్లీ ఆత్మవిశ్వాసంతో ఆడాడు: కుల్దీప్

ఇప్పటికే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, అధికారిక నోటీసులు జారీ చేసింది. (Chinnaswamy Stadium) స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.

చిన్నస్వామి స్టేడియం ఎప్పుడు స్థాపించబడింది?

చిన్నస్వామి స్టేడియం 1969 సంవత్సరంలో స్థాపించబడింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bangalore safety issue chinnaswamy stadium IPL 2025 latest news RCB rally incident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.