లిస్ట్ ఏ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా కోహ్లీ (Virat Kohli) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న రికార్డును విరాట్ (Virat Kohli) అధిగమించడం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లీ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.కేవలం 330 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ రికార్డును చేరుకున్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు.
Read Also: Vijay Hazare Trophy: రోహిత్ శర్మ అద్భుత సెంచరీ
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: