हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: KL Rahul: ODI సిరీస్ గెలవడంపై దృష్టి పెడతాం:రాహుల్

Aanusha
Latest News: KL Rahul: ODI సిరీస్ గెలవడంపై దృష్టి పెడతాం:రాహుల్

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం రాంచీ వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య భారత్‌, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ నేపథ్యంలో టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుది జట్టు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ ఎలెవన్‌ను ఇంకా ఖరారు చేయలేదని ఆదివారమే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.

Read Also: Kapil Dev: టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమే: కపిల్ దేవ్

We will focus on winning the ODI series: Rahul
We will focus on winning the ODI series: Rahul

ODI సందర్భంగా ప్రెస్‌తో మాట్లాడారు

రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ ఆడే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. SAతో టెస్ట్ సిరీస్ ఓటమిని మర్చిపోయి ODI సిరీస్ గెలవడంపై దృష్టి పెడతామని టీమ్ ఇండియా కెప్టెన్ KL రాహుల్ (KL Rahul) అన్నారు. రేపు SAతో తొలి ODI సందర్భంగా ప్రెస్‌తో మాట్లాడారు.

‘రోహిత్, కోహ్లీ ఉండటం వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సిరీస్‌లో రుతురాజ్‌కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. పంత్ ఆడితే అతడే కీపర్ బాధ్యతలు తీసుకుంటాడు. స్పిన్‌ను బెటర్‌గా ఆడటంపై దృష్టిపెడుతున్నాం’ అని పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870