📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Telugu News: Jemimah Rodrigues: జెమీమాపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసల వర్షం

Author Icon By Sushmitha
Updated: October 31, 2025 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా(Australia) జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో, ప్రత్యర్థి జట్టుపై అక్కసు వెళ్లగక్కడం, వారి విజయాన్ని తక్కువ చేయడం ఆ దేశ మీడియాకు ఆనవాయితీ. అయితే, తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో, భారత ఆల్ రౌండర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) అద్భుత సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ, ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయితీకి విరుద్ధంగా జెమీమాపై ప్రశంసల జల్లు కురిపించింది.

 Read Also: Holding areas: రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ ఏరియాలు ప్రారంభం

ఆసీస్ మీడియాలో పతాక శీర్షికలు

ఆస్ట్రేలియా మీడియా జెమీమా ప్రదర్శనను అభినందిస్తూ పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. ముఖ్యంగా తమ జట్టు కెప్టెన్‌ ఎలీసా హీలీపై(Captain Elissa Healy) విమర్శలు గుప్పించింది. జెమీమా ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా మీడియా ఎవరిపై ప్రశంసలు కురిపించింది?

భారత ఆల్ రౌండర్ జెమీమా రోడ్రిగ్స్‌పై ప్రశంసలు కురిపించింది.

ఆస్ట్రేలియా మీడియా తమ ఓటమికి గల ప్రధాన కారణంగా దేనిని పేర్కొంది?

కెప్టెన్ ఎలీసా హీలీ, ఇతర ఆటగాళ్లు జెమీమా ఇచ్చిన క్యాచ్‌లను చేజార్చడమే ప్రధాన కారణంగా పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

cricket Google News in Telugu India vs Australia Jemimah Rodrigues Jemimah Rodrigues century Latest News in Telugu Telugu News Today Womens cricket Womens World Cup

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.