📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Telugu News: Smriti Mandhana: స్మృతి మంధాన కు జెమీమా అండ

Author Icon By Tejaswini Y
Updated: February 23, 2026 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తండ్రి అనారోగ్యంతో స్మృతి మంధాన(Smriti Mandhana) కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలవాలని టీమ్‌మెట్ జెమీమా రోడ్రిగ్స్(Jemima Rodrigues) ముందుకు వచ్చారు. స్మృతి కుటుంబానికి మద్ధతుగా ఉండేందుకు జెమీమా బిగ్ బాష్ లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.

Read Also: WPL 2026: నేడే మహిళల ప్రీమియర్ లీగ్ వేలం

Jemima supports Smriti Mandhana

పెళ్లి వాయిదా పడడం

దీనిపై బ్రిస్బేన్ హీట్ అధికారిక ప్రకటన చేసింది. స్మృతి పెళ్లి కోసం జెమీమా భారత్‌కు వచ్చినప్పటికీ, పెళ్లి వాయిదా పడడంతో స్నేహితురాలికి తోడుగా ఇక్కడే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Brisbane Heat Cricket News Indian Cricketers Jemimah Rodrigues Smriti Family Health Smriti Mandhana WBBL

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.