📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: WWC 2025: ఉమెన్స్ ODI విజయం తర్వాత భారీగా పెరిగిన జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళా క్రికెట్‌లో భారత్ (WWC 2025) సాధించిన,విజయం కేవలం క్రీడా ప్రపంచానికే కాకుండా, వాణిజ్య రంగానికీ భారీ ప్రభావం చూపింది. ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్‌లో (WWC 2025) భారత జట్టు విజయం సాధించిన తర్వాత, భారత మహిళా క్రికెట్‌ స్టార్‌లు జెమీమా రోడ్రిగ్స్‌, షెఫాలీ వర్మా బ్రాండ్ విలువలు రాకెట్‌లా పెరిగాయి.

కేవలం క్రీడా ప్రదర్శన కాకుండా, వారి వ్యక్తిత్వం, సోషల్ మీడియా ప్రెజెన్స్‌, యువతలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా కంపెనీలు వీరిని బ్రాండ్ ఫేస్‌గా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Read Also: India T20: టీమ్ఇండియా ఘన విజయం – క్రీడా ప్రపంచం హర్షం

WWC 2025

25-55% పెరుగుతుందని అంచనా

కార్పొరేట్ వర్గాల సమాచారం ప్రకారం,జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues) బ్రాండ్ వాల్యూ గత సంవత్సరం ₹60 లక్షల పరిధిలో ఉండగా, ప్రస్తుతం ₹1.5 కోట్ల వరకు పెరిగిందని చెబుతున్నారు. అదే విధంగా షెఫాలీ వర్మా (Shefali Varma) బ్రాండ్ విలువ కూడా ₹40 లక్షల నుంచి నేరుగా ₹1 కోట్ల మార్క్‌ దాటిందని తెలుస్తోంది.

మిగతా ప్లేయర్లకూ 25-55% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యాసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకులు వారితో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Jemimah Rodrigues latest news Shafali Verma Telugu News WWC 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.