📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Latest News: Yashasvi Jaiswal: కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యశస్వీ జైస్వాల్‌?

Author Icon By Anusha
Updated: December 17, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా యువ ఓపెనర్, యశస్వీ జైస్వాల్‌ (Yashasvi Jaiswal).. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా తీవ్రమైన కడుపునొప్పితో పుణేలోని ఆదిత్య బిర్లా ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ, జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఆట సమయంలోనే కడుపునొప్పితో బాధపడ్డారు. వైద్య పరీక్షలు, ఇంట్రావీనస్ మందులు, అల్ట్రాసౌండ్, CT స్కాన్లు నిర్వహించారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

Read Also: Matheesha Pathirana: CSKకి మతీశ పతిరణ‌ భావోద్వేగ వీడ్కోలు

Yashasvi Jaiswal admitted to hospital with stomach pain

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News Jaiswal hospital latest news Mumbai cricket team SMAT league Telugu News Yashasvi Jaiswal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.