Ishan Kishan: ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను: ఇషాన్

Read Time:  1 min
ICC T20 ranking list
ICC T20 ranking list
FONT SIZE
GET APP

భారత ఆటగాడు విరాట్ కోహ్లీ అని పలువురు చెబుతుంటారు. ఆ మాటలకు మరోసారి బలం చేకూర్చేలా యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఇషాన్, 2021లో ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న తనకు విరాట్ కోహ్లీ అందించిన ప్రోత్సాహాన్ని ఇషాన్ కిషన్ గుర్తుచేసుకున్నారు.

Read Also: WPL: త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో CSK ఎంట్రీ?

Ishan Kishan: I will never forget that
Ishan Kishan: I will never forget that

రికార్డు నెలకొల్పడం విశేషం

మానసికంగా కుంగిపోయినప్పుడు తనను కోహ్లి ఓదార్చారని, ఆ విషయాన్ని ఎప్పుడూ మరవనని ఓ పాడ్‌‌కాస్ట్‌లో చెప్పుకొచ్చారు. అయితే 2022లో ఇషాన్ వన్డేల్లో ఫాస్టెస్ట్ 200 చేసినప్పుడు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కోహ్లీ ఇషాన్‌ (Ishan Kishan) ను అభినందించారు. విరాట్ సాక్షిగా రికార్డు నెలకొల్పడం విశేషమని ఇషాన్ అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.