📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం

Breaking News: IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!

Author Icon By Saritha
Updated: December 16, 2025 • 5:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం పాటలు ప్రతి సంవత్సరం కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు రూ. 15-16 కోట్లు అంటేనే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు రూ. 20 కోట్ల మార్క్ దాటడం సర్వసాధారణమైపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం..2025 మెగా వేలంలో రిషబ్ పంత్ రూ. 27 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్(IPL) రూ. 26.75 కోట్లకు, కామెరూన్ గ్రీన్ రూ. 25.20 కోట్లకు అమ్ముడుపోయారు. 2024లో మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు, ప్యాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లకు అమ్ముడుపోగా, వెంకటేష్ అయ్యర్ 2025లో రూ. 23.75 కోట్లకు కేకేఆర్ సొంతమయ్యాడు. గత మూడేళ్లుగా ముఖ్యంగా కోల్‌కతా(Kolkata) నైట్ రైడర్స్ భారీగా ఖర్చు చేస్తోంది.

Read also: Arup Biswas: బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Cricket Auction Indian Premier League IPL2025 KKR Rishabh Pant Telugu News Top Bids

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.