📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: IPL Auction: ఈ నెల 16న IPL మినీ వేలం

Author Icon By Aanusha
Updated: December 11, 2025 • 9:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ నెల 16న అబుదాబీలో జరగనున్న IPL మినీ వేలం 2026 (IPL Auction) క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలి సెట్లో వేలానికి వచ్చే ఆటగాళ్ల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో డెవాన్ కాన్వే, జాక్ ఫ్రేజర్, కామెరూన్ గ్రీన్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా ఉన్నారు. సర్ఫరాజ్, పృథ్వీ షా ధరను రూ.75లక్షలుగా, మిగతా వారి బేస్ ప్రైజ్‌ను రూ.2కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ వేలం (IPL Auction) లో గ్రీన్ అత్యధిక ధర పలికే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలంటున్నాయి.

Read Also: T20: టీ20 వరల్డ్ కప్.. ఈరోజు సాయంత్రం నుంచే టికెట్ల అమ్మకాలు ప్రారంభం

IPL mini auction on the 16th of this month

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Abu Dhabi auction Breaking News Cameron Green highest bid IPL mini auction 2025 IPL players list latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.