Latest News: IPL-2026: మినీ వేలంలో పాల్గొననున్న CSK?

Read Time:  1 min
IPL-2026
IPL-2026
FONT SIZE
GET APP

2026 సీజన్‌కి ముందుగా ఐపీఎల్‌ (IPL 2026) జట్లన్నీ తమ రిటెన్షన్ లిస్టులను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) రిటెన్షన్‌లపై ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడిన జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని సమాచారం.

Read Also: Shubhman Gill: షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారు: గిల్

చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని

రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్‌తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.