Latest News: IPL 2026: మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Read Time:  1 min
Latest News: IPL 2026: మార్చి 26 నుంచి మెగా టోర్నీ!
FONT SIZE
GET APP

ఐపీఎల్ (IPL 2026) 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. 2026 ఐపీఎల్ సీజన్‌ (IPL 2026) ను మార్చి 26 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు తెలియజేసింది. అబుదాబిలో నేడు (మంగళవారం) జరగనున్న ఆటగాళ్ల మినీ వేలానికి ముందు జరిగిన సమావేశంలో ఐపీఎల్ సీడీవో హేమంగ్ అమిన్ ఈ వివరాలు వెల్లడించినట్టు ‘క్రిక్‌బజ్’ తన కథనంలో పేర్కొంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది.అయితే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

Read Also:  IPL: IPL మినీ ఆక్షన్‌‌లో కొత్త రూల్

IPL 2026: The mega tournament will start from March 26!
IPL 2026: The mega tournament will start from March 26!

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.