📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL 2026: ఆర్సీబీకి షాక్.. ఐపీఎల్ కు స్టార్ పేసర్ దూరం!

Author Icon By Aanusha
Updated: March 18, 2026 • 12:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ వేటను ఘనంగా ప్రారంభించాలని భావిస్తున్న **రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)**కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ సమస్యల కారణంగా టోర్నీలోని మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. గత ఐదు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ పేసర్, ఇంకా కోలుకోవడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.

Read Also: AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!

IPL 2026: Shock for RCB.. Star pacer out of IPL!

పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు

ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఆడే.. తొలి రెండు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రీహాబ్‌లో ఉన్న హేజిల్‌వుడ్.. ఏప్రిల్ మధ్య నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది.జోష్ హేజిల్‌వుడ్ కండరాలతో పాటు.. అకిలీస్ (పాదం మడమ వెనుక భాగంలో) సమస్యతో బాధపడుతున్నాడు.

ఈ సమస్య కారణంగానే యాషెస్‌తో పాటు.. భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 ఆడలేకపోయాడు. అయితే అతడు ఐపీఎల్ 2026 ప్రారంభం నాటికి కోలుకుంటాడని ఆర్సీబీ ఫ్యాన్స్ భావించారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో కనీసం తొలి రెండు మ్యాచ్‌లలో.. ఆర్సీబీ అతడి సేవలను కోల్పోనుంది!

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

IPL 2026 Josh Hazlewood Injury RCB Royal Challengers Bangalore news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.