📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sehwag Comments on SRH vs RCB: “దీన్ని భారత్-పాక్ మ్యాచ్‌లా చూడండి” – కావ్యా మారన్ నిర్ణయంపై సెహ్వాగ్ నిప్పులు!

Author Icon By Anusha
Updated: March 22, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sehwag Comments on SRH vs RCB: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోకి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రాకపై మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి..ఈ నెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, మైదానంలో ఆట కంటే ముందే బయట మాటల యుద్ధం మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే పోరును టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరికొత్త కోణంలో ఆవిష్కరించారు.

Read Also: Ishan Kishan: SRH కెప్టెన్‌కు అవమానం: ఔట్ చేసి వెళ్ళిపోమంటూ సైగ చేసిన బౌలర్

ipl-2026-rcb-vs-srh-sehwag-comments-pakistan-player-abrar-ahmed

సెహ్వాగ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం

ఈ మ్యాచ్‌ను సాధారణ ఐపీఎల్ మ్యాచ్‌లా కాకుండా, భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరులా చూడాలని టీం ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న తీరును తప్పుబడుతూ, ఈ ఐపీఎల్ మ్యాచ్‌ను జాతీయవాద కోణంలో చూడాలని ఆయన కోరారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు రూ. 2.34 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Abrar Ahmed SRH Auction Price IPL 2026 Opening Match RCB vs SRH Kavya Maran Pakistan Player Controversy Virat Kohli vs Abrar Ahmed IPL 2026 Virender Sehwag Comments on Pakistan Players

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.