ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ఆక్షన్ ముందు పంజాబ్ కింగ్స్ (PBKS) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ను రిటైన్ చేసుకోకుండా విడుదల చేసింది. ఆయనతో పాటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ, భారతీయ పేసర్ కుల్‌దీప్ సేన్, వికెట్ కీపర్-బ్యాటర్ విష్ణు వినోద్‌ను కూడా ఆక్షన్ ను వదిలేసింది.
Read Also: IPL 2026: Punjab Kings release Maxwell!
దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు
IPLలో విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన మ్యాక్సీ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నారు. ఈ ఏడాది టోర్నీలో 7 మ్యాచులాడి కేవలం 47 పరుగులే చేశారు. దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: