📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: IPL 2026 Mini Auction: పృథ్వీ షా అన్‌సోల్డ్

Author Icon By Anusha
Updated: December 16, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అబుదాబిలో మంగళవారం ఐపీఎల్ 2026 మినీ వేలం (IPL 2026 Mini Auction) ప్రారంభమైంది. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చి పృథ్వీ షా‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఒక్క ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. పేలవ ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో దేశవాళీ టోర్నీలలో కూడా నిలకడగా ఆడలేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే, వేలం చివరలో ఎవరైనా వీరిని కొనుగోలు (IPL 2026 Mini Auction) చేస్తారేమో చూడాలి.

Read Also: Cameron Green: రికార్డు ధర పలికిన ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌

IPL 2026 Mini Auction: Prithvi Shaw Unsold

ఐపీఎల్ (IPL) ఎప్పుడు ప్రారంభమైంది?

ఐపీఎల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2008లో ప్రారంభించింది.

తొలి ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?

తొలి ఐపీఎల్ మ్యాచ్ 2008 ఏప్రిల్ 18న జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News IPL Auction latest news Prithvi Shaw Team India Telugu News Unsold Player

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.