📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

IPL 2026: హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

Author Icon By Aanusha
Updated: March 14, 2026 • 7:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న తరుణంలో, ముంబై ఇండియన్స్ (MI) జట్టులో రోహిత్ శర్మ పాత్రపై హర్భజన్ సింగ్ కీలక విశ్లేషణ చేశారు. ఈ సీజన్‌లో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించొద్దంటూ టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. గత రెండు సీజన్లుగా ముంబై యాజమాన్యం రోహిత్ శర్మను కేవలం ఒక బ్యాటర్‌గా మాత్రమే పరిగణించడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: Suryakumar Yadav: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

హార్దిక్ పాండ్యాకు మద్దతుగా..

రోహిత్ శర్మకు ఉన్న అపారమైన అనుభవం, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఆయన నాయకత్వ పటిమ జట్టుకు ఎంతో అవసరమని భజ్జీ పేర్కొన్నారు.కఠిన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు కెప్టెన్‌కు మద్దతు అవసరం ఉంటుంది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ సలహాలు ఎంతో ఉపయోగపడతాయి” అని జియో హాట్‌స్టార్‌లో వ్యాఖ్యానించాడు.

IPL 2026: Hardik needs Rohit’s advice: Harbhajan Singh

ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుతో ఆడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Captaincy Issue Harbhajan Singh Comments on Rohit Sharma MI Role IPL 2026 Mumbai Indians Rohit Sharma vs Hardik Pandya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.