📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల రేపటి నుంచి JEE మెయిన్స్ కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు ఈ రోజు బంగారం ధరలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ ఉద్యోగాలు 38 దేశాలపై అమెరికా కఠిన నిబంధనలు వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా RCB గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం

IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Author Icon By Aanusha
Updated: January 21, 2026 • 9:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మార్చి నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం (IPL 2026) గూగుల్‌తో బోర్డు ఒక బ్లాక్‌బస్టర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ జెమిని రాబోయే మూడు ఐపీఎల్ సీజన్ల పాటు లీగ్‌కు ఏఐ స్పాన్సర్‌గా ఉండనుంది. ఈ ఒప్పందం విలువ రూ. 270 కోట్లు, అంటే ఏడాదికి రూ. 90 కోట్లు. టీ20 ప్రపంచకప్ మార్చి 8న ముగిసిన తర్వాత ఐపీఎల్ హంగామా మొదలవుతుంది.

Read Also: IND vs NZ: ఇవాళ భారత్-న్యూజిలాండ్ తొలి టీ 20

IPL 2026: Google AI signs agreement with BCCI

టెక్ దిగ్గజాల మధ్య కూడా పోటీ

ఐపీఎల్ గ్లోబల్ బ్రాండ్ వాల్యూ ఎంత వేగంగా పెరుగుతుందో ఈ డీల్ స్పష్టం చేస్తోంది. క్రికెట్ విశ్లేషణలు, డేటా మేనేజ్‌మెంట్‌లో ఏఐ పాత్ర పెరుగుతున్న తరుణంలో ఈ భాగస్వామ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) లోనూ ఏఐ సందడి కనిపిస్తోంది.

గూగుల్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన ‘ఓపెన్ ఏఐ’కి చెందిన ChatGPT ఇప్పటికే డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్‌కు స్పాన్సర్‌గా ఉంది. ఇప్పుడు గూగుల్ జెమిని ఐపీఎల్‌లోకి ప్రవేశించడంతో, క్రికెట్ మైదానంలో టెక్ దిగ్గజాల మధ్య కూడా పోటీ మొదలైంది. క్రికెట్ అభిమానులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ఈ కంపెనీలు భారీగా వెచ్చిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AI Sponsor BCCI Cricket Business Google Gemini IPL 2026 latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.