📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: ILT20: డిసెంబర్ 2 నుంచి ఇంటర్నేషనల్ లీగ్ T20

Author Icon By Anusha
Updated: November 30, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) నాలుగో సీజన్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 2 నుంచి దుబాయ్ దుబాయ్ వేదికగా ఈ ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్ జరగనుంది. దుబాయ్ క్యాపిటల్స్, డిసర్ట్ వైపర్స్, షార్జా వారియర్స్, అబుదాబీ నైట్ రైడర్స్, గల్ఫ్ జెయింట్స్, MI ఎమిరేట్స్ జట్లు తలపడనున్నాయి.

Read Also: Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత

International League T20 from December 2

జనవరి 4న ఫైనల్ మ్యాచ్

లీగ్ (ILT20) దశలో 30 మ్యాచులు నిర్వహిస్తారు. టాప్-4 జట్లు ప్లేఆఫ్స్‌కు వెళతాయి. జనవరి 4న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. రస్సెల్, నరైన్, సాల్ట్, సామ్ కర్రన్, పావెల్, నిస్సాంక తదితర స్టార్ ప్లేయర్లు పాల్గొంటారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Desert Vipers Dubai T20 League Gulf Giants ILT20 2025 latest news MI Emirates Sharjah Warriors Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.